కార్డియాక్ అరెస్ట్ మరియు హార్ట్ అటాక్ అన్న పదాలు ఒకే వ్యా‘దిని సూచించే పేర్లా?
కార్డియాక్ అరెస్ట్ బాధితుల పట్ల సముచితమైన మరియు త్వరితమైన చర్య తీసుకుంటే వారిని కాపాడవచ్చని మీకు తెలుసా?
మీరు కార్డియో పల్మనరీ రెసూసిటేషన్ (సిపిఆర్) గురించి విన్నారా?
సిపిఆర్ని చేసే టెక్నిక్/ ప్రక్రియ గురించి మీరు ఎరుగుదురా?
మీరు ఏదైనా సిపిఆర్ ట్రైనింగ్ని పొందారా?
సిపిఆర్ గురించి ట్రైనింగ్ పొందిన ఎటువంటి సా‘దారణ వ్యక్తి ఐనా దానిని చెయ్యవచ్చా?
సిపిఆర్ని "కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్టు (సిఒఎల్ఎస్)" తోనే చెయ్యవచ్చని మీకు తెలుసా?
వయోజనులలో, "కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్టు (సిఒఎల్ఎస్) సిపిఆర్లో" ఛాతీ ఎముక క్రింది మూడవ ఎముకలో 5-6 సెమీ లోతుగా చెయ్యడం ఉంటుంది.
ఎవరైనా సిపిఆర్ని నేర్చుకోవచ్చు.ఎవరైనా ఒక జీవితాన్ని కాపాడవచ్చు.
మీరు కనక సిపిఆర్ నేర్చుకుందామని అనుకుంటే, దయచేసి ఐఆర్సిని సంప్రదించండి మరియు మీరు మీకు దగ్గరలో గల ట్రైనింగ్ సెంటర్/ ఇన్స్ట్రక్టర్ని సంప్రదించమని నిర్దేశించబడతారు. (https://cprindia.in/) or Visit (https://imagicahealth.live/learncpr/) సిపిఆర్ గురించి మరింత తెలుసుకునేందుకై,సందర్శించండి